Thursday, October 28, 2010

ధరణిలా ఆశ చిగురించాలి



చెట్టు మోడైందని
ధరణి మోడౌనా?

కష్టమొచ్చిందని
మనిషి చావతగునా?

ధరణిలా ఆశ చిగురించాలి
ప్రేమ వికసించాలి
తనువు పులకరించాలి
చిరుజల్లుల వానలా!

***   ***   ***

The below one is an old poem of mine, and was published in సృజనగీతం , The above one and this are in same tone. ఎన్ని సార్లు చదివినా ఇవి మాత్రం గోల్డెన్ వర్డ్స్! కాదంటారా? :)

I don' wanna live my life...
I wanna lead it...
so that It must wonder
What I'm gonna give it...


Then I came to know,
What the life is...
Life's a celebration...
Or Celebration of life,
IN THE NAME OF THE BEST WITHIN US.

0 comments:

Whatz the deal?

I gets the wrong idea only when it suits me - Man with NoName

సత్యమేవ జయతే!

సత్యమేవ జయతే నానృతం
సత్యేన పాన్థా వితతో దేవయానః
యేన క్రమాన్త్యా ఋషయోహ్యాప్త కామః
యాతాః తత్ సత్యస్య పరమం నిధానం

సత్యమే జయిస్తుంది. అసత్యం కాదు. సత్యం ద్వారానే దైవ మార్గం ఏదో మనకు తెలుస్తుంది. ఆ దారినే నడిచి ఋషులు తమ అభీష్టాలని నెరవేర్చుకున్నారు. చివరకి ముక్తిని పొందగలిగారు.

  © Blogger templates ProBlogger Template by Ourblogtemplates.com 2008

Back to TOP