Wednesday, August 29, 2012

కసబ్ కు ఉరి శిక్షా? రామ రామ! దేశం ఎటెళ్తోంది?

కసబ్కు ఉరి శిక్ష వెయ్యటమా?

వీళ్ళన్తగలెయ్య. దేశమెటు వెలుతున్నదసలు?

కనీసం పది లక్షలమందిని కూడా చంపలేదు. ఒక్క నగరాన్నైనా ధ్వంసం చెయ్యలేదు. ఏదో పదో, పాతికో వంద మంది మృతికి కారకుడయ్యాడని ఉరెయ్యటమేనా? /no

ఏఁ అతనేం తప్పు చేశాడు? అసలు భారతీయులెందుకు బ్రతికి ఉండాలి? శత్రువులు దండెత్తి వస్తుంటే ఆత్మ రక్షణెందుకు చేసుకోవాలి? ఈ దేశం ఎందుకు బాగుండాలి? సలు హైందవ ధర్మమెమ్దుకు నశించకూడదు? ఛీ వీళ్ళ మొహాల మీద డైనోసార్ పెంటెయ్య

నోట్లో నాలుకలేని వాడు (అంటే తెలుగు మాట్లాడలేడు కదా! :P), పొరుగు దేశం వాడు, మన అతిథి, ఏదో ఓ వందలోపు జనాన్ని పొట్టనబెట్టుకున్నాడే అనుకోండీ. ఇలా చంపెయ్యటమేనా? బాబూ, మరో వందమమ్దినన్నా చంపు, కమాన్ కమాన్ అని ప్రోత్సహించాలి కానీ...

నాన్ ఖండితుంగ్, నాన్ ఖండితుంగ్, నాన్ ఖండితుంగ్

నేను ఖండిస్తున్నాను, నేను ఖండిస్తున్నాను, నేను ఖండిస్తున్నాను

మన తెలుగు బ్లాగు సంప్రదాయాన్ననుసరించి వాఆఆఆఆఆ......పోతున్నాను

భయ్ హిన్ద్!

2 comments:

Unknown August 29, 2012 at 2:27 PM  

meeranta santosha padanakkarledu...raashtrapati gaadi kshamaabiksha untadi...adi telataaniki inko 10 samvatsaraalu pattuddi..apatiki dada garu potaru..malli inko president vastadu...malli inko 10 samvatsaralu.. ee lopu vaadiki evado manchi sambandam chusi pelli chestaaru..chakkagaa delhi lo sonia gandhi vaallintlo settle ayipotaadu.

గీతాచార్య August 29, 2012 at 2:56 PM  

@మధుమోహన్,

నేను సంతోష పడతమేమిటాండీ ఛాండాలంగానూ. విషాదం, ఏడుపు, దుఃఖ్, పొంగిపొర్లిపోయి వాపోతుంటేనూ

Whatz the deal?

I gets the wrong idea only when it suits me - Man with NoName

సత్యమేవ జయతే!

సత్యమేవ జయతే నానృతం
సత్యేన పాన్థా వితతో దేవయానః
యేన క్రమాన్త్యా ఋషయోహ్యాప్త కామః
యాతాః తత్ సత్యస్య పరమం నిధానం

సత్యమే జయిస్తుంది. అసత్యం కాదు. సత్యం ద్వారానే దైవ మార్గం ఏదో మనకు తెలుస్తుంది. ఆ దారినే నడిచి ఋషులు తమ అభీష్టాలని నెరవేర్చుకున్నారు. చివరకి ముక్తిని పొందగలిగారు.

  © Blogger templates ProBlogger Template by Ourblogtemplates.com 2008

Back to TOP