tag:blogger.com,1999:blog-2272499695252918698.post8709045261183227547..comments2023-04-17T15:04:24.648+05:30Comments on The Inquisistor - సత్య పథ గామి: వినాయక చవితి శుభాకాంక్షలుగీతాచార్యhttp://www.blogger.com/profile/12350409371075922017noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-2272499695252918698.post-84301704074599749442009-08-23T11:47:02.601+05:302009-08-23T11:47:02.601+05:30వినాయకచవితి శుభాకాంక్షలు :)వినాయకచవితి శుభాకాంక్షలు :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-2272499695252918698.post-71531182997734923232009-08-23T02:45:47.093+05:302009-08-23T02:45:47.093+05:30మీ కుటుంబానికి కూడావినాయక చవితి శుభాకాంక్షలు.మీ కుటుంబానికి కూడావినాయక చవితి శుభాకాంక్షలు.చిలమకూరు విజయమోహన్https://www.blogger.com/profile/17317575706033530062noreply@blogger.comtag:blogger.com,1999:blog-2272499695252918698.post-61385020245869164232009-08-23T01:32:43.597+05:302009-08-23T01:32:43.597+05:30“వినాయక చవితి శుభాకాంక్షలు”
గీతాచార్యా, క్లుప్తం...“వినాయక చవితి శుభాకాంక్షలు”<br /><br />గీతాచార్యా, క్లుప్తంగా నేను చెప్పేదే మీరు కొంచం వివరంగా వ్రాసారు. వినాయకచవితితో ఎన్నో సంవత్సరాల తరబడి అనుభవాలు. పత్రి కోసుకురావటం, ఆ వంకన అందరి ఇళ్ళలో పూల సర్వే చేసిరావటం. కృష్ణ వొడ్డున ఉత్తరేణి కోసం వెదుకుతూ, ఆ సాకుతో తుప్పల్లో అన్నలున్నారేమోనని ఆశగా చూడటం, ప్రతి సంత్సరం విన్నా మళ్ళీ నాన్నగారి వంక నోరొదిలి చూస్తూ వినటం, అమ్మ వంటల లెక్కలేయటం, పూజ మధ్యలో నానమ్మ మీద వాలి ఆకలి తట్టుకోలేక కాసింత పటికబెల్లం లంచాలు లాగించేయటం [ఆవిడకి నేను పార్వతి వర ప్రసాదం అని నమ్మకం కనుక అన్ని నియమాలు మినహాయింపే ;) ] ముఖ్యంగా భోజనాల తర్వాత తాంబూలం వేసుకోవటానికి అనుమతి వుండటం, స్వామి ముందు పెట్టే పుస్తకాలలో నాది పైన పెట్టటం ఇలా ఎన్నో, ఈ రోజు మరో గంటలో జరగబోయే నా తెలుగు క్లాసులో ఈ రోజు ఇదే కథ చెప్పబోతున్నాను నా ABCD బూచాళ్ళకి. ఓ మంచి పాట నేర్పాలి కూడా బొజ్జ గణపయ్య మీద...మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.com