Sunday, February 26, 2012
Saturday, February 18, 2012
హా౨ర్లే దావీదు పుత్రుడు అనంబడు ఒకానొక...
జంఘాల శాస్త్రి ఇట్లు పలికెనుః యిది "హా౨ర్లే దావీదు పుత్రుడు" అనంబడు యాంత్రిక ద్విచక్ర చారిణి :D :D :D
Tuesday, February 14, 2012
రాధాకృష్ణం
కళ్ళలో నీవు ఉంటే...
చీకటే లేదుగా...
శ్వాసగా నీవు ఉంటే...
మరణమే రాదుగా...
రూపమే వేరు అయినా...
మనసు ఒకటే కదా...
మనసులో ప్రేమ ఉంటే...
ద్వేషమే లేదుగా...
ప్రేమలో కరిగిపోదాం....
సత్వరం ఒక్కటౌదాం ...
ఏకమయినా మనసులోని...
ఎత్తునే చాటుదాం...
గాలిలో ఏకమవుదాం...
తనువులే విడిచి పోదాం...
ప్రకృతి పురుషులవుదాం...
పృద్విలో కరిగిపోదాం...
దేవునీ రూపమంటూ...
ప్రేమనే చాటుకుందాం...
ప్రేమలో ఇంకిపోతూ ...
లోకమే వీడిపోదాం...
Read more...
చీకటే లేదుగా...
శ్వాసగా నీవు ఉంటే...
మరణమే రాదుగా...
రూపమే వేరు అయినా...
మనసు ఒకటే కదా...
మనసులో ప్రేమ ఉంటే...
ద్వేషమే లేదుగా...
ప్రేమలో కరిగిపోదాం....
సత్వరం ఒక్కటౌదాం ...
ఏకమయినా మనసులోని...
ఎత్తునే చాటుదాం...
గాలిలో ఏకమవుదాం...
తనువులే విడిచి పోదాం...
ప్రకృతి పురుషులవుదాం...
పృద్విలో కరిగిపోదాం...
దేవునీ రూపమంటూ...
ప్రేమనే చాటుకుందాం...
ప్రేమలో ఇంకిపోతూ ...
లోకమే వీడిపోదాం...
Subscribe to:
Posts (Atom)