ప్రేమకి తావేదీ అని తరిచే మనసులో తన నెలవుకి భీతి లేదు. అదక్కడ చిరంజీవి. తాను కొలువున్న హృదయానికి సంజీవని. ప్రేమ అచట శాశ్వతంగా లిఖించబడింది. ఆ రసాస్వాదన చేసే మనసులు పెనవేసుకుని, తనువులు ఆలింగనం చేసుకునే వుంటాయి ఇలలో, కలలోను. ఇవన్నీ "కాలంతో సాగే నా ఈ గానం, కాదనవనే నీకు అంకితం!" http://maruvam.blogspot.com/2009/03/blog-post_09.html సాగే సజీవ సరాగ సంకీర్తనలు.
----------------- ఏమీ అనుకోరనే - మీ profile లో చిన్న typo awlays == always గా మార్చండి. "అబద్ధం అంటే? అ+బద్ధం. బద్ధం కానిది. అంటే స్వేచ్ఛ కలిగినది. ఓనె థత్ ఇస్ అవ్లయ్స్ ఫ్రీ. అంటే సత్యం. "
This also includes TERMINATOR. But it is Underplayed.
INQUISITOR represents సత్య శోధన,
TRANSISTOR represents the Modern Technology Progress, and also used as a forward & reverse biasing instrument. Means, it can hear both sides of an arguments... నిష్పాక్షికత
TERMINATOR represents the termination of Ills of the Society, and also the Ultimate Warrior.
This is the Version number 5.0, and 5th Generation of The Inquisistor.
సత్యమే జయిస్తుంది. అసత్యం కాదు. సత్యం ద్వారానే దైవ మార్గం ఏదో మనకు తెలుస్తుంది. ఆ దారినే నడిచి ఋషులు తమ అభీష్టాలని నెరవేర్చుకున్నారు. చివరకి ముక్తిని పొందగలిగారు.
2 comments:
ప్రేమకి తావేదీ అని తరిచే మనసులో తన నెలవుకి భీతి లేదు. అదక్కడ చిరంజీవి. తాను కొలువున్న హృదయానికి సంజీవని. ప్రేమ అచట శాశ్వతంగా లిఖించబడింది. ఆ రసాస్వాదన చేసే మనసులు పెనవేసుకుని, తనువులు ఆలింగనం చేసుకునే వుంటాయి ఇలలో, కలలోను. ఇవన్నీ "కాలంతో సాగే నా ఈ గానం, కాదనవనే నీకు అంకితం!" http://maruvam.blogspot.com/2009/03/blog-post_09.html సాగే సజీవ సరాగ సంకీర్తనలు.
-----------------
ఏమీ అనుకోరనే - మీ profile లో చిన్న typo awlays == always గా మార్చండి.
"అబద్ధం అంటే? అ+బద్ధం. బద్ధం కానిది. అంటే స్వేచ్ఛ కలిగినది. ఓనె థత్ ఇస్ అవ్లయ్స్ ఫ్రీ. అంటే సత్యం. "
పైనపైన చెబుతున్నట్లే చాలా లోతైన గోతులు తీసావే!
Post a Comment