Sunday, July 17, 2011

నా కథకు నువ్వే రచయితవు

గుడిలో దీపం, అమ్మ వడి ఙ్ఞాపకం
బడిలో పాఠం, నాన్న నీడతో స్నేహం
చిన్ననాటి తగవుల నేస్తం, నా గుండెల్లో పదిలం.

ఆటలతో మొదలై, పాటల్లో పెరిగి
ప్రపంచమంతా నిండి.....................
నా కథకు నువ్వే గొప్ప రచయితవు,
నేస్తం, నువ్వే నా ప్రాణం

P. S.:

1. నాకీ తరహా భావుకత లేదన్నది జగద్వితమే... (అందరికన్నా ముందే నాకు తెలుసు) ;)  /nobigdeal
2. వ్రాసిన వాడి పేరు వెంకట్ నందన్, ఓ రెండు చప్పట్లేవన్నా కొట్టాలంటే ఆడికే కొట్టేయండి =D> =D> =D>

3. బొమ్మ పెట్టి డిస్టార్షన్లివ్వటం ఇష్టం లేక పెట్టటం లేదు.

0 comments:

Whatz the deal?

I gets the wrong idea only when it suits me - Man with NoName

సత్యమేవ జయతే!

సత్యమేవ జయతే నానృతం
సత్యేన పాన్థా వితతో దేవయానః
యేన క్రమాన్త్యా ఋషయోహ్యాప్త కామః
యాతాః తత్ సత్యస్య పరమం నిధానం

సత్యమే జయిస్తుంది. అసత్యం కాదు. సత్యం ద్వారానే దైవ మార్గం ఏదో మనకు తెలుస్తుంది. ఆ దారినే నడిచి ఋషులు తమ అభీష్టాలని నెరవేర్చుకున్నారు. చివరకి ముక్తిని పొందగలిగారు.

  © Blogger templates ProBlogger Template by Ourblogtemplates.com 2008

Back to TOP