తెలుగు వాకు వాకులేనా? వాక్కులేవైనా ఉన్నవా?
గుజరాతీ ప్రముఖుని కలసి,
తమిళ అழగిని చూసి,
ఆంధ్రదేశమొస్తే...
అకటా కనిపించినవి
"తెలుగు వాకు" లే తప్ప
తెలుగు వాక్కు కాదు
ఏమని చెప్పుదు, రెండు
వాకులైననూ అవి
అజీర్తి వాకులే తప్ప
బిడ్డ ఎక్కడ చెప్పు సౌరజాక్షీ?
అది అంద పరంద అంద శాట!!!
Where is an application like Baraha, Pramukh, and Azhagi for Telugu?
What... all the భాషా మేధావీస్ doing?
Just Walking,
One more వాకు?
యెస్సు! వాకులు, బజ్జీలూ, పూర్ణాలూ, గారెలూ, బిర్యానీలూ, పేపర్లో ఫొటోలూ, సివరాఖ్రికి...
బ్లాగుల్లో పోస్టులు.
అసల్దెటూ ఉందిగా మేధావులనిపించుకునేందుకు "వాపోవడాలూ"
1 comments:
Some online transliterations like Lekhini.org and epalaka.com are there agreed! But... :D
Post a Comment