The King of Cinema, James Cameron...
HAPPY BIRTHDAY THE KING OF CINEMA: JAMES CAMERON, my Guru as far as Cinema is concerned
తీసిన ప్రతీ సినిమా ఒక లాండ్మార్కే.
వేసిన ప్రతీ అడుగూ ముందుకే.
తీసిన ప్రతీ సినిమా ఒక లాండ్మార్కే.
వేసిన ప్రతీ అడుగూ ముందుకే.
అపజయమెరుగని వీరుడు.
ఇతర దర్శకులకన్నా ఎప్పుడూ పాతిక సంవత్సరాల ముందే.
ఒక శాస్త్రవేత్త, ఒక కళాకారుడు కలగలిస్తే ఈయన అని బయోగ్రాఫర్ అబ్బురపడటమొక విశేషం
విళ్యాత శాస్త్రవేత్తల సరసన ఒక మేధావిగా కూచోగలిగిన సామర్థ్యం
నాసా నిపుణులకే పాఠాలు చెప్పేందుకు పిలుపు
అండర్ వాటర్ ఎక్స్ప్లోరర్
మేరియానా ట్రెంచ్ (ప్రపంచంలోనే అత్యంత లోతైన ప్రదేశం. అది కూడా అందరూ మూల కూచునే రిటరిమెంట్ వయసుకు దగ్గరలో ఉండగా)కి వెళ్ళి అక్కడ పరిశోధనలు చేయటం
పన్నెండేళ్ళ విరామం తరువాత సినిమా తీసినా జనం మర్చిపోలేనంత సంచలన విజయం ఈయన స్వంతం టైటానిక్ రూపంలో
సముద్ర గర్భ పరిశీలనకు పనికి వచ్చే రోబోల తయారులో ముఖ్య భూమిక
త్రీడీ ఫ్యూజన్ టెక్నాలెజీ గురించి జరిగిన పరిశోధనల్లో ప్రముఖ పాత్ర
He did never tweak the story telling methods, never needed to experiment with screenplay like many others like Nolan, Tarantino, etc. The Story told itself is an experiment...
The self-declared King of the World, దర్శకులగురువు, మరికొందరికి రీనింగ్ గాడాఫ్ సినిమా (Reigning God of Cinema)
Happy birthday Sir...
మా గురువు గారు జేమ్స్ కా౨మెరాన్ పుట్టినరోజివాళ

0 comments:
Post a Comment