Monday, October 29, 2012

యుగాంతం తథ్యం

1999 July 4 యుగాంతం - చెప్పిన వాడు నాస్ట్రడామస్, మరియూ ఒక వేద వ్యాస (మహాభారత కర్త కారు)

జరిగింది - నిర్మల్ శేఖర్ (ప్రఖ్యాత స్పోర్ట్స్ రచయిత, స్పోర్ట్స్ రైటింగ్ ను ఒక కళ లాగా మార్చిన వ్యక్తి) చెప్పిన విధంగా చూస్తే...

పీట్ సాంప్రాస్ ఆం౨డ్రీ అగస్సీని విమ్బుల్డన్ ఫైనల్లో చిత్తు చిత్తుగా ఓడించాడు. అప్పుడు ఆయన వ్రాసిన మాటలు... End of the world for Andre Agassi. నాస్ట్రడామస్ జులై నాలుగు విషయాన్నే ఎత్తి చూపి మరీ చెప్పింది. Pete Sampras, he literally walked on Water - అగస్సీ ఉవాచ

2012 December 21 యుగాంతం - చెప్పిన వారు మాయాన్లు, ఒక సినిమా తీసిన డైరెక్టర్

జరుగబోయేది - గీతాచార్య (ఓ పదేళ్ళకు లెజండరీ రచయిత అవుతాడేమో, ప్రస్తుతానికిలా ఎడ్జస్టైపోండి ;-) ) చెప్తున్న విధంగా చూస్తే...

గుజరాత్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ ఘన విజయం సాధిస్తాడు. అప్పుడు జరుగబొయేది నేనిప్పుడే చెప్తున్నా... End of the world for Congress (the opposite of progress).

ఈసారి వాక్డాన్ వాటర్ ఎవరు ఉపయోగిస్తారో...?!

0 comments:

Whatz the deal?

I gets the wrong idea only when it suits me - Man with NoName

సత్యమేవ జయతే!

సత్యమేవ జయతే నానృతం
సత్యేన పాన్థా వితతో దేవయానః
యేన క్రమాన్త్యా ఋషయోహ్యాప్త కామః
యాతాః తత్ సత్యస్య పరమం నిధానం

సత్యమే జయిస్తుంది. అసత్యం కాదు. సత్యం ద్వారానే దైవ మార్గం ఏదో మనకు తెలుస్తుంది. ఆ దారినే నడిచి ఋషులు తమ అభీష్టాలని నెరవేర్చుకున్నారు. చివరకి ముక్తిని పొందగలిగారు.

  © Blogger templates ProBlogger Template by Ourblogtemplates.com 2008

Back to TOP