Friday, August 14, 2009

అలై పొంగెరా కన్నా...

శోభనా విగ్నేష్. కమల్ నటించిన "మహానది" లో కమల్ కూతురుగా నటించారు.


ఇప్పుడు ప్రముఖ కర్నాటక సంగీత గాయని. ఆవిడ పాడిన ఈ గీతం... కృష్ణాష్టమి శుభాకాంక్షలతో...


పాట తమిழ் లో ఉంది అయినా సంగీతానికి భాషతో పని ఏముంది?

పాట లిరిక్స్ కూడా చూడండి

alaipaayudhae kaNNaa en manam alaipaayudhae
aanandha moagana vaeNu gaanamadhil
alaipaayudhae kaNNaa en manam alaipaayudhae
un aanandha moagana vaeNu gaanamadhil
alaipaayudhae kaNNaa aaaa

nilaipeyaRaadhu silaipoalavae ninRu (2)
naeramaavadhaRiyaamalae miga vinoadhamaana muraLeedharaa en manam
alaipaayudhae kaNNaa aaaa

theLindha nilavu pattappagal poal eriyudhae (2)
dhikkai noakki en puruvam neRiyudhae
kanindha un vaeNugaanam kaatRil varugudhae (2)
kaNgal sorugi oru vidhamaay varugudhae (2)
kadhiththa manaththil oruththi padhaththai enakku aLiththu magizhththavaa (2)
oru thaniththa manaththil aNaiththu enakku uNarchchi koduththu mugizhththavaa
thaniththa manaththil aNaiththu enakku uNarchchi koduththu mugizhththavaa
kaNai kadal alaiyinil kadhiravan oLiyena iNaiyiru kazhalena kaLiththavaa
kadhaRi manamurugi naan azhaikkavoa idhara maadharudan nee kaLikkavoa (2)
idhu thagumoa idhu muRaiyoa idhu dharmam thaanoa (2)
kuzhaloodhidum pozhudhu aadigum kuzhaigaL poalavae manadhu vaedhanai migavodu
alaipaayudhae kaNNaa en manam alaipaayudhae
un aanandha moagana vaeNu gaanamadhil
alaipaayudhae kaNNaa aaaa

ఎక్కడన్నా తప్పులుంటే చెప్పండి. సరిజేస్తాను

మిత్రులందరికీ నా తరఫున

శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు

గీతాచార్య

6 comments:

నేస్తం August 14, 2009 at 2:31 PM  

ఓ ఈ అమ్మాయి ఆ అమ్మాయా:) కృష్ణాష్టమి శుభాకాంక్షలు

జ్యోతి August 14, 2009 at 2:52 PM  

కృష్ణాష్టమి శుభాకాంక్షలు...

ఈ పాట తెలుగులో ,దాని వివరణ ఇక్కడ చూడండి..

http://vinnakanna.blogspot.com/2008/02/blog-post.html

చిలమకూరు విజయమోహన్ August 14, 2009 at 3:35 PM  

మీకు కూడా గోకులాష్టమి శుభాకాంక్షలు

మధురవాణి August 14, 2009 at 5:04 PM  

ఈ పాట నాకు చాలా చాలా ఇష్టం. గాయని గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు.
కృష్ణుడి పుట్టినరోజు శుభాకాంక్షలు :)

భావన August 14, 2009 at 6:45 PM  

బాగుంది క్రిష్ణాష్టమి రోజున మంచి పాట గుర్తు చేసేరు భాష ఏదైతేనేమి క్రిష్ణయ్య ను తలుచుకునేందుకు భావమొక్కటి చాలు.. మీకు కూడా క్రిష్ణాష్టమి శుభాకాంక్షలు

మరువం ఉష August 15, 2009 at 9:18 AM  

అందరి మాటే నాదీను. చక్కని పాట ముచ్చటైన టపా.

Whatz the deal?

I gets the wrong idea only when it suits me - Man with NoName

సత్యమేవ జయతే!

సత్యమేవ జయతే నానృతం
సత్యేన పాన్థా వితతో దేవయానః
యేన క్రమాన్త్యా ఋషయోహ్యాప్త కామః
యాతాః తత్ సత్యస్య పరమం నిధానం

సత్యమే జయిస్తుంది. అసత్యం కాదు. సత్యం ద్వారానే దైవ మార్గం ఏదో మనకు తెలుస్తుంది. ఆ దారినే నడిచి ఋషులు తమ అభీష్టాలని నెరవేర్చుకున్నారు. చివరకి ముక్తిని పొందగలిగారు.

  © Blogger templates ProBlogger Template by Ourblogtemplates.com 2008

Back to TOP